Popular News

ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రేరణ మీడియా, కరీంనగర్: ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై…
1 min read

ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రేరణ మీడియా, కరీంనగర్: ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ , జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్ పమేలా కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ సి.ఎస్.ఐ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, […]